Home Uncategorized టీడీపీ ఓటమితో చంద్రదండు ప్రకాష్‌నాయుడు రాజీనామా

టీడీపీ ఓటమితో చంద్రదండు ప్రకాష్‌నాయుడు రాజీనామా

అనంతపురం: చంద్రదండు ప్రకాష్‌నాయుడు రాష్ట్ర మాంసపు ఉత్పత్తుల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన రాష్ట్ర మాంసపు ఉత్పత్తుల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో పదవికి రాజీనామా చేస్తూ సంబంధిత శాఖ కమీషనర్‌కు ప్రకా్‌షనాయుడు రాజీనామా పత్రాన్ని పంపినట్లు స్వయంగా ఆయన తెలిపారు.