Home Uncategorized హైదరాబాద్‌ విద్యార్థినికి జాక్‌పాట్‌!

హైదరాబాద్‌ విద్యార్థినికి జాక్‌పాట్‌!

36 లక్షల వేతనంతో ఎమిరేట్స్‌ కొలువు

హైదరాబాద్‌లో చదువుకున్న షఫకి అహ్మరీన్‌ అనే విద్యార్థిని జాక్‌పాట్‌ కొట్టింది. స్థానిక ఇక్ఫాయ్‌టెక్‌లో బీటెక్‌ చేసిన ఆమె యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ విద్యాశాఖలో జూనియర్‌ రిసెర్చర్‌గా ఎంపికయ్యింది. ఆమె వార్షిక జీతం రూ.36 లక్షలు (1,92,000 దిర్హమ్‌లు). అహ్మరీన్‌ ఈ ఏడాదే తన డిగ్రీ పూర్తి చేసుకుంది. ఇక్ఫాయ్‌ టెక్‌లో ఆమె అడ్వాన్స్‌డ్‌ టాపిక్స్‌పై కూడా ప్రత్యేక ప్రాజెక్టు చేసింది. ఇదిలావుండగా, హైదరాబాద్‌ ఇక్ఫాయ్‌టెక్‌లో ఈ ఏడాది బీటెక్‌ చేసిన మరో ఇద్దరు యువకులు…. పురాణం కార్తిక్‌సాయి రాధాకృష్ణ, గడ్డం మణిచంద్రతేజలకు బెంగళూరులోని వెస్ట్‌ గ్లోబల్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో ఉద్యోగాలు వచ్చాయి. వీరిద్దరూ బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీలో స్పెషలైజేషన్‌ చేయడంతో బ్లాక్‌ చైన్‌ అప్లికేషన్స్‌ లీడ్‌ డెవలపర్స్‌గా ఎంపికయ్యారు. ఈ విజయాలపై ఇక్ఫాయ్‌టెక్‌ డైరెక్టర్‌