Home Uncategorized బాలుడికి వాతలు పెట్టి.. కాలితో తన్ని..!

బాలుడికి వాతలు పెట్టి.. కాలితో తన్ని..!

Lost and alone

ఛత్తీస్‌గఢ్‌: రాయ్‌పుర్‌లో అకారణంగా ఓ బాలుడిపై ముగ్గురు పోలీసులు క్రౌర్యం ప్రదర్శించారు. వాతలు పెట్టి.. కాలితో తన్ని చిత్రహింసలకు గురిచేశారు. అంతటితో ఆగక అతని పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. రోడ్డు మీద వెళుతున్న బాలుడిపై పోలీసులు ఇలా జులుం ప్రదర్శించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఆ ముగ్గురు కానిస్టేబుళ్లను అధికారులు విధుల నుంచి తొలగించారు.