Home Authors Posts by admin

admin

323 POSTS 0 COMMENTS

తపాలాశాఖలో రూ.5 కోట్ల అవినీతి

అనంతపురం (అరవిందనగర్‌), న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా తాడిపత్రి బజారు పోస్టాఫీసులో ఉద్యోగి.. పోస్టుమాస్టరు చెన్నరాముడు ఖాతాదారుల పొదుపు సొమ్ము రూ.5 కోట్లను  సొంతానికి వాడుకున్నట్లు దర్యాప్తు బృందం తేల్చింది. ఇటీవల...

రస్‌ అల్‌ ఖైమా కేసులో సాక్ష్యానికి లండన్‌ కోర్టుకు ముగ్గురు అధికారులు

ఈనాడు, అమరావతి: బాక్సైట్‌ తవ్వకాలకు సంబంధించి రస్‌అల్‌ఖైమా ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ, భారత దేశానికి మధ్య కొనసాగుతున్న కేసులో లండన్‌ కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు అధికారులను...

తెలుగు విద్యార్థికి అమెరికాలో ఏడాది జైలు

వాషింగ్టన్‌: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థికి అమెరికా న్యాయస్థానం ఏడాది జైలు శిక్షతో పాటు రూ.41.5లక్షల (58,471 డాలర్లు) భారీ జరిమానా విధించింది. చిత్తూరుకు చెందిన ఆకుతోట విశ్వనాథ్‌(27) అల్బనీలోని సెయింట్‌...

సాగు నష్టాలతో ఇద్దరు రైతుల బలవన్మరణం

ఇంకొల్లు, గిద్దలూరు పట్టణం-న్యూస్‌టుడే: అప్పులు పెరిగి వాటిని తీర్చే దారి కానరాక రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు రైతులు తనువు చాలించారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం కొణికి గ్రామానికి...

ప్రియుడి కోసం.. జైల్లోకి దూరి..

దిల్లీ: ఖైదీగా ఉన్న తన ప్రియుడి కోసం సిబ్బందిని పక్కదారి పట్టించి, ఓ మహిళ జైలు లోపలికి వెళ్లేది.. గంటలకొద్దీ కాలక్షేపం చేసేది.. తాను ఓ స్వచ్ఛందసంస్థ వాలంటీర్‌గా నమ్మబలకడంతో...

బాలుడికి వాతలు పెట్టి.. కాలితో తన్ని..!

ఛత్తీస్‌గఢ్‌: రాయ్‌పుర్‌లో అకారణంగా ఓ బాలుడిపై ముగ్గురు పోలీసులు క్రౌర్యం ప్రదర్శించారు. వాతలు పెట్టి.. కాలితో తన్ని చిత్రహింసలకు గురిచేశారు. అంతటితో ఆగక అతని పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. రోడ్డు...

అయోధ్య రాముడి జన్మస్థానమన్నది విశ్వాసం

దిల్లీ: అయోధ్య శ్రీరాముడి జన్మస్థానమని, ప్రస్తుతం వివాదాస్పదమైన స్థలంలోని నిర్మాణంలోనే జన్మించాడన్నది హిందువుల ప్రగాఢ విశ్వాసమని రామ్‌లల్లా విరాజ్‌మాన్‌ సంస్థ తరఫు న్యాయవాది వైద్యనాథన్‌ బుధవారం సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపారు....

కర్తవ్యమే మిన్నగా..!

కర్ణాటక: ఎంతో ప్రేమగా చూసుకునే తాతయ్య చనిపోయినా వెళ్లకుండా.. వృత్తి పట్ల అంకితభావంతో వరద బాధితులకు సాయం అందించడంలోనే నిమగ్నమైన విజయపుర జిల్లా కలెక్టర్‌ వైఎస్‌ పాటిల్‌ అందరి మన్ననలు...

70 ఏళ్లలో లేనిది 70 రోజుల్లో చేసి చూపించాం

దిల్లీ: అధికరణ 370 రద్దు నిర్ణయంతో సర్దార్‌ పటేల్‌ లాంటి స్వాతంత్ర్య సమరయోధుల కలలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ముమ్మారు...

భారత ప్రజలకు అమెరికా శుభాకాంక్షలు

వాషింగ్టన్‌: భారత్‌ స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని 73 వసంతాలు గడిచిన వేళ అగ్రరాజ్యం అమెరికా శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో గురువారం...
17,114FansLike
1,734FollowersFollow
13,900SubscribersSubscribe
- Advertisement -

EDITOR PICKS