LATEST ARTICLES

జియో గిగా ఫైబర్ ఛార్జీలు ఎంతంటే..

ఇంటర్నెట్‌డెస్క్‌: జియో గిగా ఫైబర్‌ పేరుతో రిలయన్స్‌ నుంచి బ్రాడ్‌ బ్యాండ్‌, టీవీ సేవలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా కేవలం 1,100 నగరాల్లో ఈ సేవలు...

‘అయోధ్య’పై మధ్యవర్తిత్వం నివేదిక

రేపు విచారణ జరపనున్న సుప్రీంకోర్టు దిల్లీ: అయోధ్యలోని రామ జన్మభూమి - బామ్రీ మసీదు భూవివాదంలో సామరస్య పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం చేపట్టిన ముగ్గురు సభ్యుల...

సీఎంల భేటీ.. నదీ జలాల తరలింపుపై చర్చ

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి సమావేశం ముగిసింది. గోదావరి జలాల మళ్లింపు, రాష్ట్ర విభజన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సుమారు మూడు గంటలకు పైగా...

‘యతి’ నిజంగా ఉన్నాడా?

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘యతి’. మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పేరు. ఏకంగా భారత ఆర్మీనే హిమాలయాల్లో ఇవిగో యతి అడుగు జాడలు అంటూ కొన్ని ఫొటోలను ప్రజలతో పంచుకుంది. దీంతో ‘యతి’ పేరు...

అతడో సైకో

బాలికలను కొట్టి అపస్మారక స్థితిలో ఉండగానే అత్యాచారం.. హత్య మహిళను వేధించినందుకు గతంలో దేహశుద్ధి చేసిన గ్రామస్థులు ఆ ఉన్మాదంతోనే ఘాతుకాలు హాజీపూర్‌ హంతకుడు శ్రీనివాస్‌రెడ్డిని పట్టుకున్న రాచకొండ...

విలీనం చట్టవిరుద్ధమైతే రద్దు చేస్తాం

ఆ అధికారం హైకోర్టుకు ఉంది అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదు కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో స్పష్టం చేసిన హైకోర్టు విచారణ జూన్‌ 11కి వాయిదా

పార్టీ నేతలతో పవన్‌ సమావేశం

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరిగిన తీరు, పార్టీ విజయావకాశాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమీక్షలు ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది....

వారి నకిలీ పొత్తుకు మే 23తో ఆఖరు:మోదీ

ఇటావా: ఎస్పీ-బీఎస్పీ నకిలీ పొత్తు మే 23తో ముగుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ జోస్యం చేశారు. శనివారం ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావాలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల...

శ్రీలంక పేలుళ్లు.. తృటిలో తప్పించుకున్న రాధిక

కొలంబో: శ్రీలంకలో సంభవించిన బాంబు పేలుళ్ల ఘటన నుంచి సినీ నటి రాధికా శరత్‌కుమార్‌ తృటిలో తప్పించుకున్నారు. రాజధాని కొలంబోలో వరుసగా పేలుళ్లు జరిగాయి. అయితే పని నిమిత్తం శ్రీలంక...

శ్రీలంక పేలుళ్లలో 166 కి చేరిన మృతుల సంఖ్య

కొలంబో: శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ఇప్పటి వరకు 166 మంది మృతిచెందినట్లు సమచారం. 400 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. ఈస్టర్‌ సండే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో...

శ్రీలంక పేలుళ్లు.. క్షతగాత్రులకు రక్తం కొరత..!

కొలంబో: పేలుళ్ల ఘటనలతో శ్రీలంక రక్తమోడుతోంది. దాదాపు ఆరు చోట్ల జరిగిన పేలుళ్లలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 125 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు....

కమల్‌, రజనీ కలిసి సాగుతారా..!

శాసనసభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న అగ్ర నటులు ఎంఎన్‌ఎంతో ప్రజల్లోకి వెళ్లి ఆకట్టుకున్న కమల్‌  పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టిన రజనీ

ఏపీ, తెలంగాణలో నేడూ వర్షం

ఈనాడు, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఆదివారం మధ్యాహ్నంనుంచి అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం...

అక్కడ వర్తించని ‘కోడ్’‌..ఏపీకెందుకు?

ఈసీని ప్రశ్నించిన మంత్రి నారా లోకేశ్‌ అమరావతి: ఎన్నికల సంఘం ఆంక్షలన్నీ ఒక్క తెదేపాకే వర్తిస్తాయా అని మంత్రి...

తెరాసలోకి త్వరలో మరో ముగ్గురు..!

రెండు, మూడు రోజుల్ల  సీఎంతో భేటీ అయ్యే అవకాశం కాంగ్రెస్‌ ప్రతిపక్ష హోదా గల్లంతు చేయాలని తెరాస వ్యూహం ఈనాడు, హైదరాబాద్‌:...

అమృత్‌సర్‌ నుంచి సన్నీ డియోల్‌?

చండీగఢ్‌: బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్‌తో భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా భేటీ అయ్యారు. దీంతో సన్నీని అమృత్‌సర్‌ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దింపే యోచనలో భాజపా ఉన్నట్లు...

‘ఆ ఆధారాలతో మోదీ జైలుకే’

దిల్లీ: కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కనీస ఆదాయ పథకం ‘న్యాయ్‌’తో దేశ ఆర్థిక వ్యవస్థ  తిరిగి గాడిలో పడుతుందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అభిప్రాయపడ్డారు. ఈ పథకం ఆర్థిక...

రేణిగుంట రైల్వేస్టేషన్‌లో బ్లేడ్‌ బ్యాచ్‌ వీరంగం

చిత్తూరు: చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వేస్టేషన్లో బ్లేడ్‌ బ్యాచ్‌ వీరంగం సృష్టించింది. ప్రయాణికులపై దాడికి పాల్పడింది. అడ్డుకునేందుకు యత్నించిన టీసీ ఉమామహేశ్వరరావుపైనా నిందితులు విచక్షణా...

మెట్రోని వణికిస్తున్న గాలివాన!

ఫ్లెక్సీ పడటం, సిగ్నలింగ్‌ లోపాలతో రెండుసార్లు నిల్చిన రైళ్లు ఈనాడు, హైదరాబాద్‌: మెట్రోరైలు సేవలకు తరచూ సాంకేతిక సమస్యలు అవరోధంగా మారుతున్నాయి. తాజాగా...

పేద కుటుంబాల్లో పెను విషాదం

మిన్నంటిన నందిమేడారం మృతుల కుటుంబీకుల రోదనలు న్యాయం చేయాని ఠాణా ఎదుట రాస్తారోకో ధర్మారం, న్యూస్‌టుడే: ధర్మారం శివారులో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రహదారి...

ధ్యానంతో మానసిక ఒత్తిడి దూరం

వీరన్నపేట (మహబూబ్‌నగర్‌) : గర్భిణుల్లో కలిగే మానసిక ఒత్తిడిని ధ్యానంతో జయించవచ్చని కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం చేగూర్‌ కన్హా శాంతివనంలో ఏర్పాటు చేసిన ఆశా,...

యూపీలో పట్టాలు తప్పిన రైలు

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో రైలు ప్రమాదం జరిగింది. హావ్‌డా నుంచి దిల్లీ వెళ్తున్న పూర్వా ఎక్స్‌ప్రెస్.. కాన్పూర్ సమీపంలో శనివారం వేకువజామున పట్టాలు తప్పింది. 12 బోగీలు పట్టాలు...

ఆయన్ని సినిమా నుంచి తీసేయడం కుదరదు

ముంబయి: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటుడు అలోక్‌నాథ్‌ను సినిమా నుంచి తీసేయడం కుదరదని స్పష్టం చేశారు సినీ నటుడు అజయ్‌ దేవగణ్‌. ఆయన నటించిన ‘దే దే ప్యార్‌...

కార్లు కాదు.. ఉగ్రదాడులకు ఇక బైక్‌లు!

ఇంటర్నెట్‌డెస్క్‌: పుల్వామా ఉగ్ర దాడి తర్వాత భారత సైన్యంపై మరిన్ని తీవ్రమైన దాడులకు పాకిస్థానీ ఉగ్రసంస్థలు సిద్ధమయ్యాయి. కాకపోతే కార్లకు బదులు ఈసారి బైకులను వాడాలని నిర్ణయించినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి....

హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ సోదాలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివారు మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని శాస్త్రిపురంలో జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐసిస్‌ ఉగ్రవాది అబ్దుల్‌ బాసిత్‌ అనుచరులు ఇక్కడ ఉన్నారనే అనుమానంతో ఈ...

ఎన్నికల కమిషన్‌ది ఓవరాక్షన్‌‌: వీహెచ్‌

కాకినాడ కలెక్టరేట్‌: ఎన్నికల కమిషన్‌ ఓవరాక్షన్‌ చేస్తోందని కాంగ్రెస్ సీనియర్‌ నేత వి.హనుమంతురావు అన్నారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు....

ఓటు హక్కు వినియోగించుకున్న తలైవా

దిల్లీ : సార్వత్రిక సమరంలో రెండో దశ ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. దేశంలోని పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ చెన్నైలో తన...

మా నాన్నను వదలొద్దు!

తండ్రి ఘాతుకానికి వణికిన బాలిక తమ్ముడు, చెల్లెలి హత్యతో ఆందోళన పటాన్‌చెరు అర్బన్‌, పటాన్‌చెరు: ‘తమ్ముడ్ని చాకుతో గొంతుపై కోశాడు. చెల్లిని తీసుకెళ్లి వంట...

బీమా సొమ్ము కోసం టీచరు ఘాతుకం

తోడల్లుడి దారుణ హత్య ముందే జీవిత పాలసీలు కట్టి ఆపై కిరాతకం పాల్వంచ పట్టణం: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రభుత్వోపాధ్యాయుడే అక్రమార్జన కోసం కుట్రపూరితంగా...

‘పరిషత్‌’ పోరు.. నేడో, రేపో నోటిఫికేషన్‌!

హైదరాబాద్‌: తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. నేడో రేపో నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆయా స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు...

పోలింగ్‌ వేళ.. బెంగాల్‌లో ఉద్రిక్తత

రాయ్‌గంజ్‌: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా పశ్చిమబెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటు వేయకుండా తమను అడ్డుకున్నారంటూ రాయ్‌గంజ్‌ నియోజకవర్గ పరిధిలోని దినాజ్‌పూర్‌ జిల్లాలో కొందరు జాతీయ రహదారిపై బైఠాయించి...

ఎవరిని నమ్మాలి.. మోదీనా.. బ్యాంకులనా?

విజయ్‌ మాల్యా  దిల్లీ: తీసుకున్న రుణాలు తిరిగి చెల్లిస్తానన్న బ్యాంకులు తీసుకోవడం లేదంటూ గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న విజయ్‌ మాల్యా తాజాగా...

వారణాసి.. ప్రియాంక.. ఓ సస్పెన్స్‌

ఇప్పుడే చెప్పనంటున్న రాహుల్‌ లఖ్‌నవూ: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి(యూపీ తూర్పు విభాగం)గా బాధ్యతలు చేపట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ప్రియాంక గాంధీ...

స్టార్‌డమ్‌ని నమ్ముతా కానీ… దానికి అర్థం అది కాదు

‘‘ఇంట్లో నాకు నవీన్‌ అని పేరు పెట్టారు. మా అమ్మ ముద్దుగా నాని అని పిలుచుకుంది. ప్రేక్షకులు నాకు ఇష్టంతో పెట్టిన పేరు... నేచురల్‌ స్టార్‌. మొదట్లో ఎందుకు అనుకొనేవాణ్ని...

రేపు సాయంత్రమే ఇంటర్‌ ఫలితాలు

హైదరాబాద్‌ :  తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. సాయంత్రం 5గంటలకు ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలను  ప్రకటించనున్నట్టు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ వెల్లడించారు. నాంపల్లిలోని ఇంటర్‌...

వైకాపాకు ప్రతిపక్ష హోదా కష్టమే: దేవినేని

అమరావతి: జగన్ మానసిక పరిస్థితి ప్రమాదకరంగా ఉందని మంత్రి దేవినేని ఉమా అన్నారు. ఎన్నికల ఫలితాలు చూసి తట్టుకునేందుకు జగన్‌ సిద్ధంగా లేరని, ఫైనల్ పేమెంట్ తీసుకున్న ప్రశాంత్ కిషోర్ జగన్...

ఎన్నికల తాయిలాలపై సుప్రీంకోర్టులో పిటిషన్‌

దిల్లీ: గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ఇష్టారీతిన ప్రజలకు హామీలు ఇస్తుంటాయి. వీటిలో భాగంగా ప్రజలకు నగదు పథకాలు, రుణమాఫీలాంటివి ప్రకటిస్తుంటారు. ఇలాంటి భారీ హామీ పథకాలపై...

‘నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు అనేవారు’

నల్లగా ఉన్నానని ఎగతాళి చేశారు: సోనమ్‌ కపూర్‌ ముంబయి: ‘నల్లగా, పొడుగ్గా ఉన్నానని ఒకప్పుడు చాలా మంది ఎగతాళి చేసేవారు’ అంటూ గతంలో...

అగ్రరాజ్యానికి పక్కలో బల్లెం

‘మనకు తెలుస్తోందో లేదో కాని, ఇప్పుడు మనమో సమస్యలో చిక్కుకుంటున్నాం. ఒక్కసారి వాళ్లు వెనుజువెలాలో పాదం మోపారంటే క్రమంగా మన దగ్గరికే వస్తారు. మన దక్షిణ భూభాగం వారి లక్ష్యం...

‘అప్పుడు చంద్రబాబు గెలిచింది ఇదే ఈవీఎంలతో’

వైకాపా అధినేత జగన్‌ హైదరాబాద్‌ : వైకాపా అధినేత జగన్‌ గవర్నర్‌ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. ఏపీలో పరిపాలన, శాంతిభద్రతల వైఫల్యంపై...

అసోంలో తెలుగు చైతన్య కీర్తి

అసోంలోని కరీమ్‌గంజ్‌ లోక్‌సభ స్థానం ఈనెల 18వ తేదీన ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ నియోజకవర్గంలోని హైలకండీ గువాహటికి 310 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి అధికారులు ప్రత్యేకంగా మహిళా ఓటర్లలో...

ఐదేళ్లలో అంతర్జాతీయ శక్తిగా అవతరించాం: అమిత్‌షా

దిల్లీ: మోదీ నేతృత్వంలో ఈ ఐదేళ్లలో అంతర్జాతీయ శక్తిగా భారత్‌ అవతరించిందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేసి.....

యోగి‌, మాయావతిపై ఈసీ కొరడా

దిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, బీఎస్పీ అధినేత్రి, మాజీ సీఎం...

గోరఖ్‌పూర్‌ బరిలో రేసు గుర్రం నటుడు

దిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో భాజపా కంచుకోట అయిన గోరఖ్‌పూర్‌ నుంచి ప్రముఖ నటుడు రవి కిషన్‌ను బరిలోకి దించింది కమలం పార్టీ. యూపీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే మరో ఏడుగురు...

‘అక్కడ ఎన్నికల రద్దుకు ఆదేశించలేదు’

వెల్లూరు: తమిళనాడులోని వెల్లూరులో భారీగా నగదు పట్టుబడడంతో అక్కడ ఎన్నికలు రద్దు చేసే అవకాశం ఉన్నట్లు వస్తున్న వార్తలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి...

కర్ణాటకలో ఐటీ సోదాలు

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటకలో ఐటీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. బెంగళూరు, హసన్‌, మండ్య ప్రాంతాల్లోని దాదాపు 12 చోట్ల ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో...

అంగ రంగ వైభవంగా సీత రామ కల్యాణ మహోత్సవం

దమ్మాయిగూడ: ఎం ఎల్ ఆర్ కాలనీ నందు సీత రామ కల్యాణ మహోత్సవం అంగ రంగ వైభవంగా జరిగింది. దమ్మాయిగూడ సర్పంచ్...

‘అప్పుడే నేమ్‌ ప్లేటా?.. అది పిచ్చికి పరాకాష్ట’

అమరావతి: ఈవీఎంలపై చర్చ తప్పించుకునేందుకు ఈసీ కుంటి సాకులు వెతుకుతోందని మంత్రి దేవినేని ఆగ్రహం వ్యక్తంచేశారు. 31 కేసులున్న జగన్, 13 కేసులున్న విజయ్ సాయిరెడ్డి ఫిర్యాదులపై ఈసీ వెంటనే స్పందించడాన్ని...

జగిత్యాల: నడిరోడ్డుపై గొడ్డలితో దాడి..

జగిత్యాల గ్రామీణం: జగిత్యాల జిల్లా కేంద్రంలో నడిరోడ్డుపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల పట్టణానికి చెందిన తిప్పర్తి...

50 శాతం లెక్కించడానికి అభ్యంతరమేంటి?

దేశంలో అసలు ఎన్నికల సంఘం ఉందా? వీవీప్యాట్‌లపై ఈసీని నిలదీసిన చంద్రబాబు అమరావతి: ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని చెబుతుంటే మీకున్న అభ్యంతరమేంటని ఈసీని...

ఈవీఎం.. రేకెత్తిస్తోంది భయం

ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న ఈవీఎంలను 1980లో ఎంబీ హనీఫా కనిపెట్టారు. తొలిసారి 1982లో కేరళలోని ఉత్తర పరవూర్‌ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. ఇవి విజయవంతం కావడంతో...

భీష్ముడిలా మౌనం వహిస్తారేం?

ములాయం సింగ్‌ను ఉద్దేశిస్తూ సుష్మా స్వరాజ్ ట్వీట్‌ రాంపూర్‌: లోక్‌సభ ఎన్నికల్లో రాంపూర్‌ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, సినీ నటి...

కాంగ్రెస్‌ ఓటమిని అంగీకరించినట్లే: స్మృతి ఇరానీ

అమేఠీ (ఉత్తర్‌ప్రదేశ్‌): కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై కేంద్రమంత్రి, భాజపా నాయకురాలు స్మృతి ఇరానీ విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘ఉత్తర్‌ప్రదేశ్‌లో...

రాహుల్‌ను అధికారంలోకి రానివ్వం:ఉద్దవ్‌ ఠాక్రే

నాగ్‌పూర్‌: ఎన్నికల వేళ ఎన్డీయే భాగస్వామ్య పక్షం శివసేన అధినేత ఉద్దవ్‌ ఠాక్రే కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు. రాజద్రోహ చట్టాన్ని రద్దు చేస్తామన్న కాంగ్రెస్‌ హామీని ఆయన తప్పుబట్టారు. దేశద్రోహులకు మద్దతునిస్తున్న రాహుల్‌ను...

డంపింగ్ యార్డ్ గురించి సానుకూల నిర్ణయం

దమ్మాయిగూడ :TSPCB వారి ఆధ్వర్యంలో, GHMC మరియు RAMKY వారితో పాటు దమ్మాయిగూడ JAC వారితో గంటన్నర సేపు చర్చలు జరిగాయి. ఈ చర్చలలో బాగంగా, డంపింగ్ యార్డ్...

ఇదేంటి బాస్‌!

కరెంటు బిల్లే రూ.25 వేలుఅన్ని శాఖలకు పెద్దన్నలాంటి ఒక శాఖ ఉన్నతాధికారికి నెలకు 25 వేలు కరెంటు బిల్లు వస్తోంది. ఆ అధికారి పగలంతా సచివాలయంలో ఉంటారు కానీ, ఆయన...

‘సంతృప్తి’గా సడలింపు

పథకాల అర్హతల్లో మార్పులుసొంత కారు ఉన్నా ఆరోగ్యశ్రీతెల్లరేషన్‌కార్డు లింకు తీసివేతట్యాక్సీ, ఆటోవాలాలకీ బియ్యంజగన్‌ విద్యాపథకాలకు ఆదాయపరిమితి 2.50 లక్షలకు పెంపుపథకానికొక కార్డు కొత్తగా జారీ అమరావతి,...

భూ వివాదాల్లో తలదూర్చొద్దు

సమస్యలు కొనితెచ్చుకోవద్దుమీ కుటుంబ సభ్యులుంటే పరిష్కరించుకోండి.. లేకపోతే మీకే నష్టంరియల్‌ ఎస్టేట్‌ వివాదాల్లో జోక్యం వద్దు.. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దురెవెన్యూకు దూరంగా ఉండండి.. భూ వివాద విజ్ఞప్తులు తీసుకోవద్దుప్రజా ప్రతినిధులకు...

సమస్యల పరిష్కారానికే శత్రుత్వం

చేతులు కట్టుకుని కూర్చుంటేతలపైకి ఎక్కి తైతక్కలాడతారు50 మందిని పొట్టనపెట్టుకునిఇసుక వారోత్సవాలా?.. సిగ్గుచేటు!కార్మికుల కోసం ఆహార శిబిరాలు ఏర్పాటుమంగళగిరిలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మంగళగిరి, నవంబరు...

గీత దాటొద్దు!

పార్లమెంటులో మన స్వరం వినిపించాలిఎంపీలకు సీఎం జగన్‌ దిశా నిర్దేశం అమరావతి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ‘‘అందరూ పార్టీ గీతలోనే నడవాలి. కొందరు ఎంపీలు తమ వ్యక్తిగత...

కక్ష సాధింపుతో తనను బదిలీ చేశారని ఆ సబ్ ఇన్‌స్పెక్టర్ ఏం చేశారంటే?

ఇటావా: ఉత్తరప్రదేశ్‌లో విజయ్ ప్రతాప్ అనే సబ్ ఇన్‌స్పెక్టర్‌ను పై అధికారి బదిలీ చేశారు. పోలీస్ లైన్ పోలీస్ స్టేషన్‌ నుంచి బిథోలీ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఇది...

భవిష్యత్‌పై ఆశలను చంపేశారు

భూముల అమ్మకం తుగ్లక్‌ చర్యసంపద చక్రాన్ని రివర్స్‌ చేశారుఅశాంతిని సృష్టించడమే వైసీపీ పాలసీటీడీపీ నేతల భేటీలో చంద్రబాబు ఫైర్‌ అమరావతి, నవంబరు 15: ‘‘ప్రజల్లో భవిష్యత్‌పై...

పవన్‌.. సీజనల్‌ దోమలాంటోడు

ట్విటర్‌లో విజయసాయి విమర్శలు అమరావతి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సీజన్‌లో వచ్చిపోయే దోమలాంటోడని వైసీపీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. పవన్‌తోపాటు...

టీడీపీ అంటే తడుపుకొంటున్నారెందుకు?

ట్విటర్‌లో విజయసాయికి బుద్దా ప్రశ్నలు విజయవాడ, నవంబరు 15: తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న శుక్రవారం ట్విటర్‌ వేదికగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై విరుచుకుపడ్డారు. ‘‘దేవుడి...